1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

NTRకు ప్రమాదం… షూటింగ్ లో గాయాల పాలు

NTRకు ప్రమాదం… షూటింగ్ లో గాయాల పాలు

Clock Of Nellore ( Hydarabad ) - ఇటీవల తన చిత్రాల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనారు. షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఓ యాడ్ షూటింగ్ లో ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ( వి.ఎస్.యూ ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధకురాలు ఆసిఫా తాజీంకు డాక్టరేట్‌ ప్రదానం అయింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీకి చెందిన అధ్యాపకులు డాక్టర్ జె. విజేత పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను

రౌడీ షీటర్ల బెండు తీస్తున్న నెల్లూరు పోలీసులు… !

రౌడీ షీటర్ల బెండు తీస్తున్న నెల్లూరు పోలీసులు… !

Clock Of Nellore ( Nellore ) - గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో చెలరేగిపోతున్న రౌడీ షీటర్ల ఆగడాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నెల్లూరుజిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రౌడీ షీటర్ల రహిత నెల్లూరుజిల్లాగా మార్చాలని ఆదేశాలిచ్చింది.

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో 999/- రూ. లకే భుజం నొప్పి స్క్రీనింగ్ పరీక్షలు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో 999/- రూ. లకే భుజం నొప్పి స్క్రీనింగ్ పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) - భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. కేవలం 999/- రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను

ఉప్పొంగిన మహిళానందం : నెల్లూరులో ఫ్రీ బస్ ప్రారంభించిన మంత్రి నారాయణ

ఉప్పొంగిన మహిళానందం : నెల్లూరులో ఫ్రీ బస్ ప్రారంభించిన మంత్రి నారాయణ

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే పూర్తిగా అమలయ్యాయని, అవి కాకుండా అదనంగా కూడా

నెల్లూరులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : జెండా ఆవిష్కరించిన మంత్రి నాారాయణ

నెల్లూరులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : జెండా ఆవిష్కరించిన మంత్రి నాారాయణ

Clock Of Nellore ( Nellore ) - స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని, దీనికనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

అవయవ దానం చేయండి … ప్రాణదాతలు కండి… కలెక్టర్ ఆనంద్ పిలుపు

అవయవ దానం చేయండి … ప్రాణదాతలు కండి… కలెక్టర్ ఆనంద్ పిలుపు

Clock Of Nellore ( Nellore ) - అవయవదానం పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ ధాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీ

వైద్య విధానాల్లో ఆధునిక మార్పులు తప్పని సరి : డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి

వైద్య విధానాల్లో ఆధునిక మార్పులు తప్పని సరి : డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైద్య రంగంలో అందివస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని తదనుగుణంగా ముందుకెళ్తే రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతో పాటూ వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి పేర్కొన్నారు.

మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో వ్యాధి నిర్ధారణకు అధునాతన వైద్య పరికరాలు

మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో వ్యాధి నిర్ధారణకు అధునాతన వైద్య పరికరాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో కేవలం 5 నిముషాల్లోనే క్యాన్సర్ ను నిర్ధారించే అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ జీపాళెం సాయి మౌళిక తెలిపారు. దక్షిణ ఆంద్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కడా

VR హైస్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు : పరిశీలించిన పొంగూరు షరణి

VR హైస్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు : పరిశీలించిన పొంగూరు షరణి

Clock Of Nellore ( Nellore ) - పేదపిల్లలకు డిజిటల్ విద్య అందించాలన్న తన తండ్రి కల నెరవేరబోతోందని మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఊహలకు అందని విధంగా సిద్దమైన నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ను జులై 6 వ తేదీన విధ్యాశాఖా