క్రైం అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చౌడేశ్వరి…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా నేర విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న చౌడేశ్వరి ముందుగా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. గతంలో గూడూరు డిఎస్పీగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Read Previous

ఆగ్నికి ఆహుతైన బైక్… ప్రాణాలతో బయటపడ్డ యువకులు

Read Next

పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సిటీ ఎమ్మెల్యే అనీల్…

Leave a Reply

Your email address will not be published.