ఎమ్పీలకు ఉప రాష్ట్రపతి విందు – హాజరైన నెల్లూరు, తిరుపతి ఎమ్పీలు

Clock Of Nellore ( Delhi ) – ఉగాది వేడుకలు, పార్లమెంటు సమావేశాల ముగింపును పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో ఎమ్పీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు అందరు ఎమ్పీలు హాజరయ్యారు. నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్పీ గురుమూర్తి కూడా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు దంపతులతో మాట్లాడారు. జిల్లాల విభజనపై కాసేపు చర్చించారు. ప్రత్యేకించి తిరుపతిలో కలిసిన నెల్లూరుజిల్లాలోని నియోజకవర్గాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

Read Previous

కాసేపట్లో మాజీలు కానున్న మంత్రులు… సొంత వాహనాల్లో సమావేశానికి హాజరు

Read Next

గ్రామాల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన… వాలంటీర్లకు సన్మానం

Leave a Reply

Your email address will not be published.