ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…

Clock Of Nellore ( Amaravathi ) – అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అమరావతిలోని సిఎం ఛాంబర్ వద్ద నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిఎం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపు వారితో మాట్లాడారు. తమ కుటుంబానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి సిఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.

Read Previous

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ

Read Next

కోర్టు దిక్కరణ పిటిషన్లపై కలెక్టర్ సమీక్ష… అధికారుల తీరుపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.