విజయమే లక్ష్యంగా పనిచేయండి : మాజీ మంత్రి నారాయణ పిలుపు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 10వ డివిజన్ లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని సిద్ధంగా ఉండాలని సూచించారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారాని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు.

Read Previous

NAMS ఫెలోషిప్ ను అందుకున్న డాక్టర్ బింధు మీనన్

Read Next

కోటంరెడ్డికి మద్దతు తెలిపిన మాజీ మేయర్ భానుశ్రీ : పసుపుచీరతో బాబుకు సంఘీభావం

Leave a Reply

Your email address will not be published.