నూతన ఎస్పీని కలిసిన జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న తిరుమలేశ్వర్ రెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లిన అరుణమ్మ… నూతన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

రంజాన్ పండుగకు ఏర్పాట్లు : బారా షహీద్ దర్గాను సందర్శించిన ఎంపి ఆదాల

Read Next

ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిసిన జనసేన నేత కేతంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.