కసుమూరు దర్గాను సందర్శించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
Clock Of Nellore ( Kasumuru ) - నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులోని మస్తాన్ వలీ దర్గాను బుధవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. దర్గా మత పెద్దలతో కలిసి దర్గాకు వెళ్లిన మంత్రి చాదర్ ను దర్గాపై