Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపడుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. శుక్రవారానికి ఈ కార్యక్రమం 207వ రోజుకు చేరుకుంది. తుఫాను నేపద్యంలో నెల్లూరులో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వినోద్ రెడ్డి 43వ డివిజన్ లోని పి.ఎన్.ఎం స్కూల్ ప్రాంతంలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకుంటామని పిలుపునిచ్చారు.

Tags: 200 days compleate in pavananna praja baata kethamreddy Vinod Reddy pavananna praja baata pawananna praja baata