ఈనెల 7న సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీనా నెల్లూరుకు రానున్నట్లు సమాచారం అందింది. అదే రోజు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె విహహం నెల్లూరులో జరగనుంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం జగన్ రానున్నట్లు జిల్లా అధికారులకు సూచన ప్రాయంగా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్, ఎస్పీ సిఎం రాక ఏర్పాట్లపై చర్చించారు. నగర శివారు కనుపర్తిపాడు ఉన్నత పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ ఏర్పాటు కోసం పరిశీలించారు. అయితే సిఎం పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.

Read Previous

200 రోజులు పూర్తి చేసుకున్న పవనన్న ప్రజాబాట : నెల్లూరులో కేతంరెడ్డి భారీ ప్రదర్శన

Read Next

మాగుంట లే అవుట్ లో గడప గడపకూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.