జాతీయ రహదారి పనులపై ఎంపి ఆదాల సమీక్ష…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. హైవే ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్ధన్ తో కలిసి నెల్లూరు నుండి కృష్ణపట్నం పోర్టు వరకూ నిర్మించే రహదారి పనుల పురోగతిపై చర్చించారు. త్వరితగతిన హైవే పనులు మొదలు పెట్టాలని సూచించారు. 

Read Previous

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పరామర్శించిన ఎంపి ఆదాల…

Read Next

ఆత్మకూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన – ఉప ఎన్నికల నేపద్యంలో తనిఖీలు

Leave a Reply

Your email address will not be published.