జాతీయ రహదారి పనులపై ఎంపి ఆదాల సమీక్ష…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. హైవే ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్ధన్ తో కలిసి నెల్లూరు నుండి కృష్ణపట్నం పోర్టు వరకూ నిర్మించే రహదారి