1. Home
  2. state Ranking tournament of Billiards

Tag: state Ranking tournament of Billiards

నెల్లూరులో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు – ప్రారంభించిన మలిరెడ్డి కోటారెడ్డి

నెల్లూరులో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు – ప్రారంభించిన మలిరెడ్డి కోటారెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని బృందావనంలో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు పారంభమైనాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ మలిరెడ్డి కోటారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన క్రీడాకారులను అభినందించారు. పోటీల నిర్వాహకులు మలిరెడ్డి కోటారెడ్డిని సత్కరించారు.