గుర్తు తెలియని వాహనం ఢీ – చుక్కల దుప్పి మృత్యువాత

Clock Of Nellore ( Marripadu ) – నెల్లూరుజిల్లాలోని మర్రిపాడు మండలం, నందవరం సమీపంలో చుక్కల దుప్పి మృత్యువాత పడింది. అటవీ ప్రాంతం పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై దుప్పి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దుప్పి రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుప్పి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Read Previous

చెత్త పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం : ప్రజాబాటలో కేతంరెడ్డి పిలుపు

Read Next

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వ్యాన్ – సత్తెనపల్లి వాసులకు తీవ్ర గాయాలు

Leave a Reply

Your email address will not be published.