Clock Of Nellore ( Nellore ) – రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ నుండి తిరుమలకు వెళ్తూ మార్గం మధ్యలో మంత్రి దాడిశెట్టి రాజా నెల్లూరులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో కాసేపు బస చేశారు. ఈ క్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.