మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు…

Clock Of Nellore ( Amaravathi ) – పది, ఇంటర్‌ పరీక్షలకు గంట మోగింది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని.. తెలిపింది.

Read Previous

ఏపిలో ముగిసిన సినిమా వివాదం… ఈ నెలాఖరులోగా కొత్త జీఓ

Read Next

ఛలో కలెక్టరేట్ కు కదం తొక్కిన విద్యార్ధి లోకం… ఎక్కడికక్కడ అరెస్టులు

Leave a Reply

Your email address will not be published.