మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు…
Clock Of Nellore ( Amaravathi ) - పది, ఇంటర్ పరీక్షలకు గంట మోగింది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని..