కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జన సందడి నెలకొంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు చెరువులో రూపుదిద్దుకున్న నిమజ్జన ఘాట్ భక్తి పారవశ్యంతో వెలుగొందింది. వందలాది విగ్రహాలు