మార్చి తర్వాత నాడు – నేడు చూపిస్తా : మాజీ మంత్రి అనీల్ కుమార్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తమ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరం ఎలా ఉందో మార్చి తర్వాత నాడు - నేడు చూపిస్తానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని 44వ