ఒక్క అవకాశం ఇచ్చి చూడండి : గొల్లకందుకూరు ప్రచారంలో ఆదాల విజ్ఞప్తి
Clock Of Nellore ( Nellore Rural ) - అల్లూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా, నెల్లూరు ఎంపిగా పనిచేసిన అనుభవం ఉంది... రూరల్ నియోజకవర్గం నుండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఎంటో చేసి చూపిస్తానంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు... నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి