1. Home
  2. Nellore Rains

Tag: Nellore Rains

నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం : అక్కడక్కడా జల్లులు

నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం : అక్కడక్కడా జల్లులు

Clock Of Nellore ( Nellore ) - రుతు పవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. గత నెల రోజుల నుండి తీవ్రమైన ఎండ, వడగాల్పులతో సతమతమైన ప్రజలు రుతు పవనాల రాకతో ఊపిరిపీల్చుకున్నారు. రుతు పవనాలు రాయలసీమ మీదుగా ఆదివారం నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించాయి.

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

Clock Of Nellore ( Delhi ) - నైరుతీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం మంగళవారం ఉదయం స్వల్ప అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మొదట అండమాన్ సమీపంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం నెల్లూరు - చెన్నై మధ్యలోకి రానుంది. అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా రూపాంతరం చెంది వాయుగుండంగా మారింది.

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అప్రమత్తం : ఎస్పీ విజయరావు ఆదేశాలు

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అప్రమత్తం : ఎస్పీ విజయరావు ఆదేశాలు

Clock Of Nellore ( Nellore ) - అల్పపీడనం కారణంగా నెల్లూరుజిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు అన్నీ విధాలా సహాయంగా ఉండాలన్నారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు : నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు : నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Clock Of Nellore ( Nellore ) - అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రెండు రోజులు సాధారణంగానే కురిసిన శనివారం ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తోంది. ఫలితంగా ఆదివారం ఉదయం కల్లా

నెల్లూరుజిల్లాలో విస్తారంగా వర్షాలు : వాగులో చిక్కుకున్న కారు

నెల్లూరుజిల్లాలో విస్తారంగా వర్షాలు : వాగులో చిక్కుకున్న కారు

Clock Of Nellore ( Podalakur ) - గత రెండు రోజులుగా నెల్లూరుజిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఎర్పడ్డాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన

Clock Of Nellore ( Amaravathi ) - దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో క్రమంగా ఇది తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తీవ్ర