అప్రమత్తంగా ఉండండి : అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున అన్ని ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా వుండాలని నెల్లూరు జిల్లా కలెక్టరు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రాష్ట్రంలో పలుచోట్ల