ఫ్లై ఓవర్ పనులు, కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి అనీల్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని రామలింగాపురం వద్ద మినీ బైపాల్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వంతెన పనులను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వంతెనపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వంతెన