మే 13న జాతీయ లోక్ అదాలత్ : సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి
Clock Of Nellore ( Nellore ) - సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మే 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలోని ఆమె