విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం
Clock Of Nellore ( Kovur ) - సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి