చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు : ప్రచారంలో విమర్శించిన విజయసాయి రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వెయాలని నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు ఎంపి అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ మీ ముందుకు వచ్చామని తమను ఆశీర్వదించాలన్నారు.