ఏసి మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం : మార్కెట్ లో వైసీపి అభ్యర్ధుల ప్రచారం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఏసి కూరగాయల మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని వైసీపి నెల్లూరు ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి, సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఖలీల్ అహ్మద్, ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం పార్టీ జిల్లా