నుడా కార్యాలయంలో ACB తనిఖీలు : పలు పత్రాలు స్వాధీనం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీలో ( NUDA ) మంగళవారం అవినీతి నిరోధక్ శాఖ ( ACB ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసిబి డిఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో నెల్లూరులోని నుడా కార్యాలయానికి చేరుకున్న ఏసిబి