జర్నలిస్ట్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటూ జరిగే జర్నలిస్టుల క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురువారం ప్రారంభించారు. జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల