ప్రవాసాంధ్రుల క్షేమం కోసమే APNRTS : వెల్లడించిన ఛైర్మైన్ మేడపాటి వెంకట్
Clock Of Nellore ( Kuwait ) - ఏ దేశంలో ఉన్నా ప్రవాసాంధ్రులు ఇబ్బందులు పడకూడదు, క్షేమంగా ఉండాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీని స్థాపించారని ఆ సొసైటీ ఛైర్మైన్ మేడపాటి వెంకట్ అన్నారు. కువైట్ లో ఇబ్బందులు