ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
Clock Of Nellore ( Kovur ) - రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్ అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా