బాల్య వివాహాలను అరికట్టాలి : కార్యాచరణ రూపొందించాలన్న కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కలెక్టర్ హరి నారాయణన్, రెవెన్యూ, విద్య,