అక్టోబర్ 3 నుండి ఇరుకళల పరమేశ్వరి ఉత్సవాలు : పోస్టర్ ఆవిష్కరించిన కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - సింహపురి వాసులచే తొలి పూజలందుకునే శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి