1. Home
  2. AP Wether Updates

Tag: AP Wether Updates

నెల్లూరుజిల్లాకు రెడ్ అలర్ట్ : శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు

నెల్లూరుజిల్లాకు రెడ్ అలర్ట్ : శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు

Clock Of Nellore ( Nellore ) - నైరుతి బంగాళా ఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది ఈ రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 410 కిలోమీటర్లు, చైన్నైకి 490

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

Clock Of Nellore ( Delhi ) - నైరుతీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం మంగళవారం ఉదయం స్వల్ప అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మొదట అండమాన్ సమీపంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం నెల్లూరు - చెన్నై మధ్యలోకి రానుంది. అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా రూపాంతరం చెంది వాయుగుండంగా మారింది.