వైభవంగా మహా శివరాత్రి వేడుకలు : ముక్కంటిని దర్శించుకున్న మంత్రి నారాయణ
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .బడ్జెట్ వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం