మెడికవర్ లో అత్యాధునిక విధానంతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ మరియు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక విధానాలతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) చికిత్సలు అందిస్తున్నట్లు హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి. రంగ రామన్ తెలిపారు. బోన్ మారో