క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ముఖ్యం… అపోలో సీనియర్ అంకాలజిస్ట్ హరిత
Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్‌లో సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత చిరమణ , అపోలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ లు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో