Clock Of Nellore ( Amaravathi ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాాకాణి గోవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవి రామిరెడ్డి. తాడేపల్లిలోని కాకాణి నివాసానికి వెళ్లి రామిరెడ్డి మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా విజయవంతంగా పరిపాలన సాగించి రైతులను రారాజులుగా మార్చాలని కాంక్షించారు.
