డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే ఆనం…

Clock Of Nellore ( Amaravathi ) – పూర్వపు నెల్లూరుజిల్లా ఎస్పీ, ప్రస్తుత డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమరావతిలో డిజిపిని వేరు వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప గుచ్ఛం అందజేసి డిజిపి నియమితులైనందుకు శుభాభినందనలు తెలిపారు.

Read Previous

ఏప్రిల్ 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… రూట్ మ్యాప్ సిద్దం…

Read Next

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ

Leave a Reply

Your email address will not be published.