Clock Of Nellore ( Nellore ) – నాయుడుపేట నుండి కావలి సిద్ధం సభకు వెళ్తూ ప్రస్తుతం చింతారెడ్డి పాళెం జాతీయ రహదారి సమీపంలో బస చేసి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కావలి సిద్ధం సభ ఏర్పాట్లను సిఎంకు వివరించారు. అలాగే ఎన్నికలు, ప్రచారాలపై చర్చించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి జగన్ పలు సూచనలు చేశారు.

Tags: 2024 AP Assembly Elections CM Jagan Coming In Kavali CM Jagan Coming Nellore Jagan Kavali Siddam Sabha Mlc Chandra sekhar Reddy