నెల్లూరు సిటీ, కావలి డిఎస్పీల బాధ్యతల స్వీకరణ

Clock Of Nellore ( Nellore & Kavali ) – నెల్లూరు నగర డిఎస్పీగా నియమితులైన శ్రీనివాసులు రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. దర్గామిట్టలోని నగర డిఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించి అనంతరం నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, తర్వాత సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చాలు సమర్పించారు. మరో వైపు కావలి డిఎస్పీగా నియమితులైన వెంకట రమణ కూడా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Read Previous

డ్రోన్ల పైలెట్లకు సర్టిఫికేట్లు : అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

Read Next

నెల్లూరు రౌడీ షీటర్ గిరీష్ కుమార్ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్ట్

Leave a Reply

Your email address will not be published.