Clock Of Nellore ( Sri Hari Kota ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఇవాళ రాత్రి 12: 07 గంటలకు GSLV Mark-3 rocket నింగిలోకి ప్రవేశనుంచనుంది. ఈ రాకెట్ ద్వారా పూర్తి వాణిజ్య పరమైన 36 ఉప గ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి చేర్చనుంది. ఇప్పటికే రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఇవాళ రాత్రి 12: 07 గంటలకు GSLV Mark-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ షార్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుండి గగన తలంలోని ప్రవేశనించనుంది.