మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసిన నెల్లూరు మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) – వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గురువారం నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను నెల్లూరు మేయర్ స్రవంతి మర్యాద పూర్వకంగా కలిశారు. భర్త, టిడిపి నేత అయిన జయవర్ధన్ తో కలిసి రోడ్లు, భవనాల అతిథి గృహంలో బస చేసిన మంత్రి సురేష్ ను మేయర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతురాలిగా కొనసాగుతున్న మేయర్ స్రవంతి… మంత్రిని కలవడం చర్చనీయాంశమైంది.

 

Reporter – P. Eswar

Read Previous

చంద్రయాన్ లో కీలక ఘట్టం : ప్రొపల్షన్ నుండి విడిపోయిన ల్యాండర్

Read Next

టిడిపిలో చేరిన వైసీపి నాయకులు : కండువా కప్పి ఆహ్వానించిన కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.