బాధ్యతలు స్వీకరించిన నూతన డిఈఓ గంగా భవాని : మంత్రితో భేటీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా నూతన విద్యాశాఖ అధికారిణిగా గంగా భవాని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులో వారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యా సంభందిత అంశాలపై చర్చించారు. విద్య పరంగా నెల్లూరును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి ఆమెను కోరారు.

Read Previous

నెల్లూరు రూరల్ వైసీపి అధికార ప్రతినిధిగా జివి. ప్రసాద్

Read Next

జిల్లా నాయకత్వం ఆమోదిస్తేనే టిడిపిలోకి కోటంరెడ్డి : ఇప్పటి వరకూ ఆచర్చే రాలేదన్న అజీజ్

Leave a Reply

Your email address will not be published.