వెంకటగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ కు ఆనం ఆశీర్వాదం…

Clock Of Nellore ( Nellore ) – తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ( Venkatagiri Muncipality ) ఛైర్ పర్సన్ నక్కా భానుప్రియ దంపతులను ఆశీర్వదించారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. భానుప్రియ – దుర్గా ప్రసాద్ దంపతుల 13వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారికి తన ఆశీర్వాదాలు అందజేశారు. ఆదివారం ఛైర్ పర్సన్ భానుప్రియ దంపతులు నెల్లూరులోని ఆనం నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆనం రామ నారాయణరెడ్డి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read Previous

21వ రోజూ గడప గడపకూ కోటంరెడ్డి… సమస్యలు తెలుసుకుంటూ ముందుకు…

Read Next

పెట్రోల్ బంకుల్లో మోసాలు… తేడాలపై నిలదీసిన వాహన చోదకులు

Leave a Reply

Your email address will not be published.