Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ( Minister Kakani Govardhan Reddy ) శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు న్యాయవాదులు. నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి రామిరెడ్డి రోజారెడ్డి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు తాడేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు సమర్పించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
