కాకాణికి ఆనం అభినందనలు …

Clock Of Nellore ( Nellore ) – నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అభినందించారు… మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి శాలువా వేసి పుష్ప గుచ్చంతో అభినందనలు తెలియజేశారు. మంత్రిగా విజయవంతంగా పాలన అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆనం కాంక్షించారు. 

Read Previous

ఇకపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… కొత్త కేబినెట్ లో చోటు

Read Next

కడుపు మండుతోంది… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగం…

Leave a Reply

Your email address will not be published.