నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు : వెల్లడించిన కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని వైసీపి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు 34వ డివిజన్ లోని జడ్పీ కాలనీలో 20 లక్షల