ఘనంగా వైఎస్ వర్ధంతి : నివాళి అర్పించిన ఎంపి, మంత్రి, ఎమ్మెల్యేలు
Clock Of Nellore ( Nellore ) - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్