మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి కన్నుమూత… పలువురి సంతాపం
Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస