కిడ్నీ వ్యాధులపై అప్రమత్తత అవసరం : అపోలో వైద్యుల హెచ్చరిక
Clock Of Nellore ( Nellore ) - World Kidney Day ను 2026 మార్చి 12న “అందరికీ కిడ్నీ ఆరోగ్యం – ప్రజల సంరక్షణ, భూమి రక్షణ” అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. ఈ రోజు కిడ్నీ వ్యాధుల పెరుగుతున్న సమస్యపై అవగాహన పెంచడం మరియు తొందరగా